COVID-19 అద్దె సహాయం అందుబాటులో ఉంది

మీ అద్దెపై మీకు పాత బకాయిలు ఉంటే లేదా ఖాళీ చేసే ప్రమాదముంటే, మీకు మూడు ఐచ్ఛికాలున్నాయి.

  • అద్దె సహాయం. రాష్ట్రమంతటా స్థానిక సంస్థలు అద్దె సహాయాన్ని అందించడంలో సహాయపడుతున్నాయి. మీరు లేదా మీ ఇంటి యజమాని ఎలా దరఖాస్తు చేయాలో గురించిన సమాచారం కోసం మీ ప్రాంతంలోని స్థానిక సంస్థను సంప్రదించగలరు.

    అద్దె సహాయాన్ని అందించే వారి జాబితా: https://www.commerce.wa.gov/serving-communities/homelessness/eviction-rent-assistance-program/

    మీరు 25 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న అద్దెదారు అయితే, స్థానిక యువత మరియు యువ వయోజన ఖాళీ చేయించే అద్దె సహాయ కార్యక్రమాన్ని అందించేవారిని సంప్రదించండి. జాబితా: https://www.commerce.wa.gov/serving-communities/homelessness/youth-and-young-adult-eviction-rent-assistance-program/  

  • ఖాళీ చేయించే పరిష్కార కార్యక్రమం. మీరు లేదా మీ ఇంటి యజమాని నివసించే ప్రాంతంలోని స్థానిక వివాద పరిష్కార కేంద్రాన్ని సంప్రదించగలరు. ఈ కేంద్రాలు ఖాళీ చేయించడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. జాబితా: org/locations

  • న్యాయవాద లీగల్ కార్యక్రమానికి హక్కు. ఖాళీ చేయించే ప్రక్రియల కాలంలో – నలుగురు ఉన్న కుటుంబానికి $53,000 లేదా ఒక వ్యక్తి వార్షికాదాయం $25,760- చాలా తక్కువ ఆదాయమున్నా లేదా ప్రభుత్వ సహాయం పొందుతున్నఅద్దెదారులు ఉచితంగా న్యాయవాదితో కలిసి పని చేయవచ్చు. 855-657-8387 ఖాళీ చేయించే రక్షణ స్క్రీనింగ్ లైన్ వద్ద సంప్రదించండి లేదా ఆన్లైన్లో వద్ద దరఖాస్తు చేయండి org/apply-online.

స్టేట్ అటార్నీ జనరల్ నుంచి మరింత తెలుసుకోండి

ఈ కార్యక్రమాలు మరియు ఇతర ఇంటి యాజమాని-అద్దెదారు సమస్యల గురించి బహుళ భాషలలో అదనపు లీగల్ మరియు విధానపరమైన సమాచారాన్ని Office of the Attorney General (అటార్నీ జనరల్ కార్యాలయం) ఇక్కడ అందిస్తుంది atg.wa.gov/landlord-tenant.

ఇతర వ్యయాల సహాయం గురించిన సమాచారం కోసం 2-1-1కి కాల్ చేయండి

సందర్శించండి wa211.org లేదా విద్యుత్ బిల్లు, ఆహారం, బ్రాడ్‌బాండ్‌ మరియు మరిన్నింటికి చెల్లించడానికి ప్రజలకు సహాయం చేయగలిగే వారితో మాట్లాడడం కోసం l 2-1-1 కాల్ చేయండి.

Last Updated 2021-10